Home » photogallery » technology »

WHATSAPP USERS CAN EDIT MESSAGES SOON AS WHATSAPP TESTING EDIT FEATURE SS

WhatsApp: వాట్సప్‌లో మెసేజ్ తప్పుగా పంపారా? ఎడిట్ చేయొచ్చు

WhatsApp | మీకు వాట్సప్‌లో ఎక్కువగా ఛాటింగ్ చేసే అలవాటు ఉందా? అప్పుడప్పుడు వాట్సప్ మెసేజ్ తప్పుగా టైప్ చేసి పంపిస్తుంటారా? వాట్సప్ మెసేజ్ (WhatsApp Message) తప్పుగా టైప్ చేస్తే ఎడిట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.