వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ రియాక్షన్స్ ఆండ్రాయిడ్, వాట్సప్ రియాక్షన్స్ ఎలా పనిచేస్తుంది, వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్" width="1200" height="800" /> 1. మెసేజ్, వీడియో కాలింగ్‌లకు మాత్రమే వాట్సప్ వాడతామని అనుకోకండి. అందులో ఎన్నో తెలియని ఫీచర్లు కూడా దాగి ఉన్నా యి. వీటి గురిం చి తెలుసుకొందాం. వాట్సాప్‌లో మనం ఒకే విధమైన టెక్ట్స్ ఫార్మా ట్ ఉం దనుకుం టాం . ఆ భ్రమలోనే ఉం డిపోకం డి. మైక్రోసాఫ్ట్ వర్డ్ తరహాలోనే టెక్ట్స్ ను బోల్డ్ (Bold), ఇటాలిక్ (italic) ఫార్మా ట్లో మార్చు కోవచ్చు . టెక్ట్స్ ముం దు, వెనుక (*) పెడితే బోల్డ్లోకి, (_) పెడితే ఇటాలిక్ ఫార్మా ట్లోకి మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాట్సప్‌లో మీకు వచ్చి న, మనం పం పిన మెసేజ్‌లను ఎప్ప టికప్పు డు డిలీట్ చెయ్యా లం టే చాలా కష్టం గా ఉం టుం ది. దీన్నే సులభతరం చేయడానికి డిస్ప్పి యరిం గ్ చాట్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చిం ది. దీంతో మెసేజ్‌లు మనం ఎం చుకున్న విధం గా నిర్దిష్ట సమయం తర్వా త వాటం తటవే డిలీట్ అయిపోతాయి. దీనికోసం కాం టాక్ట్ నేమ్‌పై క్లిక్ చేస్తే ‘డిస్ అపియరిం గ్ మెసేజెస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ టిప్స్, టిప్స్" width="1200" height="800" /> 3. వాట్సాప్‌లో పదేపదే మెసేజ్‌లు వచ్చే గ్రూప్/మెం బర్లతో విసుగెత్తిపోతే వాటిని మ్యూ ట్ చేసుకోవచ్చు . దీనికోసం కాం టాక్ట్పైనా లాం గ్ ప్రెస్ చేసి మ్యూట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దాచేయండి. వాట్సప్‌లో ఏదైనా చాట్‌ను దాచేయాలనుకుం టే హైడ్ ఆప్షన్ ఉం టుం ది. కాం టాక్ట్పైన లాం గ్ ప్రెస్ చేస్తే పైన మ్యూట్ బటన్ పక్క న ఉన్న ఆర్చీ వ్ బటన్‌ను సెలెక్ట్ చేసుకుం టే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇతరులు మనల్ని బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ ఇవేవి కనిపిం చవు. కానీ, తమ ప్రొఫైల్ ఫొటో తీసేసి రీడ్ రిసీప్ట్స్ ను టర్న్ ఆఫ్ చేసుకుం టే వారి స్టేటస్‌ను మనం చూసినా గుర్తిం చలేం . అసలు మనల్ని బ్లాక్ చేశారా లేదా అని కచ్చి తం గా తెలుసుకోవాలం టే ఆ కాం టాక్ట్కు ఓ మెసేజ్ చేస్తే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)