Top 10 Apps: ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే
Top 10 Apps: ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే
Top 10 Apps | స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి యాప్స్ చాలా అవసరం. ప్రతీ అవసరానికి ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో యాప్స్ ఉంటాయి. మరి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్ ఏవో తెలుసుకోండి.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో 2021 లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్ వివరాలను సెన్సార్ టవర్ రిలీజ్ చేసింది. జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన 10 యాప్స్ వివరాలు తెలుసుకోండి.
2/ 15
Facebook: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ప్లేస్టోర్‌లో టాప్‌లో నిలవగా, యాపిల్ యాప్ స్టోర్‌లో 6వ స్థానంలో నిలిచింది.
3/ 15
TikTok: ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేసినా ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ టాప్‌లో నిలిచింది. ఐఓఎస్ ప్లాట్ఫామ్లో టిక్ టాక్ టాప్ యాప్ కాగా, గూగుల్ ప్లే స్టోర్‌లో రెండో స్థానంలో నిలిచింది.
4/ 15
Instagram: ఫోటో షేరింగ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో 3వ స్థానంలో నిలిచింది.
5/ 15
WhatsApp: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో 4వ స్థానంలో నిలిచింది.
6/ 15
Facebook Messenger: ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ మెసెంజర్ యాపిల్ యాప్ స్టోర్‌లో 7వ స్థానంలో, గూగుల్ ప్లే స్టోర్‌లో 6వ స్థానంలో నిలిచింది.
7/ 15
Snapchat: స్నాప్‌చాట్ గూగుల్ ప్లేస్టోర్‌లో 7వ స్థానంలో నిలిచింది. యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
8/ 15
Zoom: వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ యాపిల్ యాప్ స్టోర్‌లో 5వ స్థానంలో, గూగుల్ ప్లే స్టోర్‌లో 8వ స్థానంలో నిలిచింది.
9/ 15
Google Meet: గూగుల్ మీట్ గూగుల్ ప్లేస్టోర్‌లో 9వ స్థానంలో నిలిచింది. యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
10/ 15
YouTube: గూగుల్‌కు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్ యాప్ స్టోర్‌లో రెండో స్థానంలో నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
11/ 15
Gmail: గూగుల్ ఇమెయిల్ సర్వీస్ యాపిల్ యాప్ స్టోర్‌లో 10వ స్థానంలో నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
12/ 15
Google Maps: గూగుల్ మ్యాప్స్ యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 9వ స్థానంలో నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
13/ 15
Telegram: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ గూగుల్ ప్లేస్టోర్‌లో 8వ స్థానంలో నిలిచింది. యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
14/ 15
MX TakaTak: ఎంఎక్స్ టకాటక్ గూగుల్ ప్లేస్టోర్‌లో 10వ స్థానంలో నిలిచింది. యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.
15/ 15
CapCut: క్యాప్ కట్ యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 8వ స్థానంలో నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కలేదు.