4. Instagram: ఫేస్‌బుక్‌కు చెందిన ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్స్టాగ్రామ్ టాప్. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ కన్నా ఇన్స్టాగ్రామ్ ముందుంది. ఇటీవలే టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్ లాంఛ్ చేసింది ఇన్స్టాగ్రామ్. (ప్రతీకాత్మక చిత్రం)