4. ఇక దీంతో పాటు వ్యూ వన్స్ అనే ఫీచర్ కూడా తీసుకొస్తోంది వాట్సప్. మీరు ఎవరైనా ఏదైనా మెసేజ్, ఫోటో, వీడియో పంపారంటే వాళ్లు ఒక్కసారే చూడొచ్చు. ఒకసారి చూసిన తర్వాత ఆ మెసేజ్, ఫోటో, వీడియో డిలిట్ అయిపోతుంది. అయితే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)