4. మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే 2.20.197.3 వర్షన్‌కు అప్డేట్ చేయండి. మీకు ఈ కొత్త అప్డేట్ కనిపిస్తుంది. మీరు బీటా యూజర్ కానట్టైతే ఈ ఫీచర్ కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. బీటా యూజర్ల టెస్టింగ్ విజయవంతమైన తర్వాత గ్లోబల్ యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేస్తుంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)