Home » photogallery » technology »

WHATSAPP TO ADD CHATBOT IN THE APP TO INFORM USERS ABOUT NEW UPDATES AND NEW FEATURES SS

WhatsApp: యూజర్లకు వాట్సప్‌లో మెసేజెస్ పంపనున్న వాట్సప్

WhatsApp | వాట్సప్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ వస్తే యూజర్లకు వాట్సప్ నుంచి వాట్సప్ మెసేజెస్ (WhatsApp Messages) వస్తాయి. అసలేంటి ఈ ఫీచర్? ఎలా పనిచేస్తుంది? తెలుసుకోండి.