ప్రస్తుతం వాట్సాప్ ద్వారా వాయిస్/వీడియో కాల్లు, ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి టెక్స్ట్ మెసేజ్‌లు లేదా మీడియా ఫైల్స్, డాక్యుమెంట్స్ పంపించడం సాధ్యమవుతుంది. అయితే ఈ మెయిన్ ఫీచర్లతో పాటు వాట్సాప్‌లో ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫీచర్లతో మీరు మీ ప్రైవసీని మరింత పెంచుకోవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
అయితే వాట్సాప్ అన్ని ఫీచర్లు ఉన్నా... టైపింగ్ స్టేటస్ (Typing Status) లేదా ఆన్లైన్ స్టేటస్ (Online Status) హైడ్ చేసే ఫీచర్ లేకపోవడం చాలామందికి చిరాకు తెప్పిస్తుంది. కొన్నిసార్లు యూజర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు, వారి ఆన్లైన్ లేదా టైపింగ్ స్టేటస్ యాక్టివిటీని కాంటాక్ట్‌కి చూపించకూడదని అనుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ వాట్సాప్‌లో డైరెక్ట్‌గా ఆన్లైన్ లేదా టైపింగ్ స్టేటస్ హైడ్ చేయడం కుదరదు. అయితే, ఆన్లైన్ స్టేటస్‌ను హైడ్ చేయడం కుదరకపోయినా మీరు మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు టైపింగ్ స్టేటస్‌ను దాచవచ్చు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. దీన్ని ద్వారా మీరు మీ టైపింగ్ స్టేటస్‌ను చాట్ విండోలో దాచవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
* సెకండ్ మెథడ్: వాట్సాప్ జీబీ ఉపయోగించండి .. ఆన్లైన్, టైపింగ్ స్టేటస్ దాచడానికి యూజర్లు అనుమతించే అధికారిక ఫీచర్ ఏదీ లేదు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్ కోసం వాట్సాప్ కాపీ వెర్షన్ అయిన వాట్సాప్ జీబీ (WhatsApp GB)ని వాడితే సరిపోతుంది. వాట్సాప్‌లోని అనేక హిడెన్ ఫీచర్లను ఇది అన్‌లాక్ చేస్తుంది. ఇందులో స్టేటస్ హైడ్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైటింగ్ స్టేటస్ (Writing Status) పైనొక్కండి. కావలసినదాన్ని సెలక్ట్ చేసుకోండి.
5. మీరు పర్సనల్ మెసేజ్‌ల కోసం టైపింగ్ స్టేటస్ దాచాలనుకుంటే "హైడ్ ఫర్ కాంటాక్ట్స్" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్స్ నుంచి మీ టైపింగ్ స్టేటస్ దాచాలనుకుంటే "హైడ్ ఫర్ గ్రూప్స్" అనే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)