Home » photogallery » technology »

WHATSAPP TESTING NEW FEATURE DO NOT DISTURB API FEATURE FOUND IN IOS VERSION GH EVK

WhatsApp: కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్న వాట్సాప్‌.. ఐఓఎస్ వెర్షన్‌లో కనిపించిన ‘Do Not Disturb API’ ఫీచర్

WhatsApp Features | ఐఓఎస్ వెర్షన్ (టెస్ట్ ఫ్లైట్) లేటెస్ట్ బీటా అప్‌డేట్‌లో 'డు నాట్ డిస్టర్బ్ ఏపీఐ (Do Not Disturb API) ఫీచర్‌ను వాట్సాప్ రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫీచర్‌ను వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తాజాగా గుర్తించింది. దీనివల్ల యూజర్లు వాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్స్‌ ఎందుకు మి