WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్

WhatsApp New Features | వాట్సప్‌లో ప్రైవసీ (WhatsApp Privacy) గురించి ఆందోళన చెందే యూజర్లకు శుభవార్త. ప్రైవసీ కోసం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను రూపొందిస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో, ఈ ఫీచర్‌తో ఉపయోగం ఏంటో తెలుసుకోండి.