వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్, వాట్సప్ టూ స్టెప్ వెరిఫికేషన్, వాట్సప్ సెక్యూరిటీ ఫీచర్స్, వాట్సప్ ప్రైవసీ ఫీచర్స్" width="1200" height="800" /> 1. వాట్పస్ ఈ సారి కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కు వ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగిం చుకునేలా ‘మల్టీడివైజ్ సపోర్ట్’ ఈ ఫీచర్ సాయం తో యూజర్లు ప్రైమరీ అకౌం ట్ కాకుం డా ల్యా ప్టాప్, ట్యా బ్, డెస్క్ టాప్లలో లాగిన్ అయ్యే సదుపాయాన్ని అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ టిప్స్, టిప్స్" width="1200" height="800" /> 2. ఇటీవల ఒకే వాట్సాప్ అకౌం ట్ను రెం డు స్మా ర్ట్ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా
తీసుకొస్తున్న ట్లు సమాచారం. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్సైట్లో వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం వాట్సాప్ ‘మల్టీ డివైజ్ సపోర్టు’ సేవలను విస్తరించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సెకండరీ డివైజ్ వాట్సప్ ఉపయోగించేటప్పుడు రిజిస్టర్ డివైజ్ యూజ్ కంపానియన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందని వాట్సప్ తెలిపింది. వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ ఉపయోగిం చాలం టే మం దుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్క లపై క్లిక్ చేస్తే
లిం క్ డివైజ్ (ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అం దుబాటులో ఉం ది) అనే ఆప్షన్ కనిపిస్తుం ది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు. ఒకవేళ మీ ఫోన్ స్వి చ్ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగిం చుకోవచ్చు. అలానే మీ కాం టాక్ట్ లిస్ట్, ఛాట్ హిస్టరీ అన్ని వేర్వే రుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయి. (ప్రతీకాత్మకి చిత్రం)