1. వాట్సప్ స్టిక్కర్స్... ఈమధ్యకాలంలో వాట్సప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. వాట్సప్‌లో డిఫాల్ట్‌గా వచ్చే స్టిక్కర్లతో పాటు యాప్ స్టోర్ నుంచి స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకొని మూడ్, ఈవెంట్‌కు తగ్గట్టుగా వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరూ సొంతగా వాట్సప్ స్టిక్కర్స్ తయారు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ స్టిక్కర్ల తయారీ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసేది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి వాటికి పర్మిషన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ మీ డేటాను కాజేసే ప్రమాదం కూడా ఉంది. ఇవి తెలుసుకున్న తర్వాతే థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి. (ప్రతీకాత్మక చిత్రం)