4. ఇలా కాకుండా సింపుల్‌గా వాట్సప్ స్టేటస్ నుంచే ఆ ఫైల్ని మీరు కోరుకున్న వ్యక్తులకు సులువుగా పంపొచ్చు. ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత My Status పక్కన ఉండే త్రీ డాట్స్ క్లిక్ చేయండి. మీరు గత 24 గంటల్లో అప్డేట్ చేసిన స్టేటస్లు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అందులో మీరు పంపాలనుకున్న స్టేటస్ పక్కన ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Forward ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వాట్సప్ ఛాట్స్ కనిపిస్తాయి. అందులో మీరు ఎవరికి మీ స్టేటస్ పంపాలనుకుంటే వాళ్ల ఛాట్ సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ట్రిక్ ఉపయోగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. అందులో My contacts, My contacts except, Only share with అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. My contacts సెలెక్ట్ చేస్తే మీ స్టేటస్ అప్డేట్స్ని మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లందరూ చూడొచ్చు. My contacts except సెలెక్ట్ చేస్తే అందులో మీ స్టేటస్‌ని ఎవరు చూడొద్దని మీరు అనుకుంటున్నారో వాళ్ల పేర్లు సెలెక్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)