తమ కొత్త విధానాన్ని అంగీకరించాలని వినియోదారులకు ఇప్పటికే కోరామని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే వినియోదారులు ఇందుకు అంగీకరించపోతే వారి ఖాతాలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విధానం అమలును వాయిదా వేయడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)