వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ గ్రూప్, వాట్సప్ గ్రూప్ నుంచి ఎలా ఎగ్జిట్ కావాలి, వాట్సప్ గ్రూప్ నుంచి ఎలా వెళ్లిపోవాలి, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్" width="1200" height="800" /> 1. టెక్నాలజీ లో ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి డేటా భద్రత కోసం పలు మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ మార్పులో భాగంగా పాత డివైస్ లో సేవలను నిలిపి వేసి తాజాగా వాట్సాప్ సంస్ధ కూడా కొన్ని ఐఫోన్ లకు సంబంధించి సేవలను నిలిపివేయనున్నట్లు గా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. Ios -10,IOS-11 వర్షన్ లకు ఐఫోన్ల ను ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పని చేయదని ఆ సంస్థ తెలియజేసింది. యూజర్లు వెంటనే తమ ఐఫోన్ ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ సూచిస్తోంది. వాట్స్అప్ తాజా నిర్ణయంతో ఐఫోన్-5, ఐఫోన్-5C మోడల్స్ లో యాప్ సేవలు నిలిపివేయండి ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్ఫోన్ టిప్స్, టిప్స్" width="1200" height="800" /> 3. IOS -12 వెర్షన్ IOS తో పని చేస్తున్న ఐఫోన్-5,5c , ఐ ఫోన్-6,6s యూజర్లకు వాట్సాప్ సేవలు ఎప్పటిలాగానే పనిచేస్తాయని స్పష్టం చేసింది. అయితే యూజర్లు తమ లో ఓఎస్ వేరియేషన్ తెలుసుకునేందుకు OS అప్డేట్ చేసేందుకు ఎలా చేయాలో తెలియజేసింది. (ప్రతీకాత్మక చిత్రం)