హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

WhatsApp: అలర్ట్... ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

WhatsApp: అలర్ట్... ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

WhatsApp | మీరు పాత స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే అలర్ట్. పాత స్మార్ట్‌ఫోన్లలో (Old Smartphones) వాట్సప్ పనిచేయదు. ఈ విషయాన్ని వాట్సప్ గతంలోనే ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఏఏ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదో జాబితా రిలీజ్ చేసింది. మరి ఆ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఏవో తెలుసుకోండి.

Top Stories