Home » photogallery » technology »

WHATSAPP ROLLS OUT NEW VOICE CALL UI FOR IOS EMOJI SHORTCUTS FOR WINDOWS AND UPDATED VOICE NOTE FORWARDING GH VB

WhatsApp Update: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక నుంచి సరికొత్త లుక్ లో ఇలా..

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ఓ కొత్త ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేసింది. వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేసేటప్పుడు కనిపించే స్క్రీన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఐఓఎస్ బీటా టెస్టర్ల కోసం రిలీజ్ చేసిన ఈ కొత్త వాయిస్ కాల్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.