5. గతంలో వీడియో నుంచి ఆడియో తొలగించడానికి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాట్సప్‌లో షేర్ చేసేప్పుడే వీడియోను మ్యూట్ చేసి పంపొచ్చు. అంతేకాదు... ట్రిమ్మింగ్, టెక్స్ట్, స్టిక్టర్స్ లాంటివి యాడ్ చేసి వీడియోను ఎడిట్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)