Home » photogallery » technology »

WHATSAPP RELEASING MUTE ALWAYS FEATURE TO ANDROID AND IOS USERS KNOW HOW IT WORKS SS

WhatsApp: వాట్సప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్... ఇక ఆ టెన్షన్ ఉండదు

WhatsApp New Features | వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నవారికి శుభవార్త. యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందించే వాట్సప్... మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లకు అతిపెద్ద సమస్య తీరిపోయినట్టే.