WhatsApp: వాట్సప్ యూజర్లకు కొత్త ఫీచర్ వచ్చేసింది... మీరూ వాడుకోవచ్చు ఇలా

WhatsApp New Features | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. చాలాకాలంగా బీటా టెస్టింగ్ చేస్తున్న ఓ ఫీచర్‌ను (WhatsApp Feature) వాట్సప్ నాన్ బీటా టెస్టర్లకు రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.