WhatsApp New Feature: వాట్సప్ బిజినెస్ అకౌంట్​లో కొత్త ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే

WhatsApp Business Account | మీరు వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగిస్తున్నారా? సరికొత్త ఫీచర్‌ను (WhatsApp New Features) అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. ఆ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటో, ఆ ఫీచర్‌ను మీరు ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.