WhatsApp New Feature: వాట్సప్ గ్రూప్స్‌లో ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

WhatsApp New Feature | మీరు వాట్సప్ గ్రూప్స్‌లో (WhatsApp Groups) ఉన్నారా? మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? అయితే వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను (WhatsApp New Feature) మీకోసం అందిస్తోంది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.