WhatsApp Feature: మీ వాట్సప్ మెసేజెస్‌తో నిండిపోయిందా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Feature | మీ స్నేహితులు, బంధువులు పంపే మెసేజెస్, ఫోటోలు, వీడియోలతో వాట్సప్ ఫుల్ అయిపోయిందా? ఈ మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేసేందుకు వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆ ఫీచర్ మీరు ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.