మనదేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. అమెజాన్ పే, వాట్సప్ పేమెంట్స్, జియో పే వంటివి కూడా అందుబాటులో ఉన్నా.. యూజర్లకు అంత చేరువకాలేదు. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ పేని ఫాలో అవుతోంది వాట్సప్. (ప్రతీకాత్మక చిత్రం)