Home » photogallery » technology »

WHATSAPP NO NEED FOR GOOGLE ACCOUNT BACK UP WHATSAPP PHOTOS AND CHATS OFFLINE LIKE THIS EVK

WhatsApp: గూగుల్ ఎకౌంట్ అవ‌స‌రం లేదు.. ఆఫ్‌లైన్‌లో వాట్స‌ప్‌ ఫొటోలు, చాట్స్‌ను ఇలా బ్యాకప్ చేసుకోండి

WhatsApp | స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్(Chat) చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు వాట్సాప్‌ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్‌లో జరిపిన పర్సనల్ చాట్స్‌ (Chats)ను మళ్లీ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలని యూజర్లు(Users) అనుకోవడం సహజం. అయితే గూగుల్ అవ‌స‌రం లేకుండా బ్యాక్ అప్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి