WhatsApp New Rules 2021: దడ పుట్టిస్తున్న వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్... ఇందులో మీకు ఎంత తెలుసు?

WhatsApp New Rules 2021 | దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది? ఎందుకంత చర్చ జరుగుతోంది? అందులో దడ పుట్టిస్తున్న అంశాలేంటీ? తెలుసుకోండి.