WhatsApp New Features: వాట్సప్‌లో 12 కొత్త ఫీచర్స్... ట్రై చేశారా

వాట్సప్... ఈ ఇన్‌‍స్టంట్ మెసేజింగ్ యాప్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఓ పెద్ద అవసరం. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది యూజర్లున్నారు. కోట్లాది మందికి వాట్సప్ నచ్చడానికి కారణం కొత్తకొత్త ఫీచర్లే. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ కొత్తకొత్త ఫీచర్లతో సేవలందిస్తుంది కాబట్టే వాట్సప్‌ను వదులుకోలేరు. అయితే వాట్సప్‌ చుట్టూ వివాదాలు, సమస్యలు మామూలైపోయాయి. ఫేక్ న్యూస్ వాట్సప్‌కు పెద్ద సమస్యగా మారింది. యూజర్ల సెక్యూరిటీ సవాల్‌గా మారింది. యూజర్లకు మరిన్ని సేవల్ని అందించేందుకు వాట్సప్ ఆకట్టుకునే ఫీచర్లను రూపొందిస్తోంది. 2019లో హైలైట్‌గా నిలిచిన వాట్సప్ ఫీచర్లు ఇవే...