మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్ మీకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది ఎంచుకుని మీరు సెలక్ట్ చేసుకున్న కాంటాక్టులకు తప్పా మిగతా కాంటాక్టులకు మీ లాస్ట్ సీన్ కనిపిస్తుంది. ప్రస్తుతుం బీటా యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రాగా.. మరికొన్ని రోజుల్లో అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.