WhatsApp: ఒకే వాట్సప్ అకౌంట్ 4 డివైజ్‌లలో వాడుకోవచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది

WhatsApp multi-device feature | వాట్సప్ యూజర్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేసింది. మల్టీ డివైజ్ సపోర్ట్ చేసే ఫీచర్‌ను వాట్సప్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.