Home » photogallery » technology »

WHATSAPP MORE USEFUL FOR USERS NEW SERVICES FROM WHATSAPP KNOW DETAILS EVK

WhatsApp: యూజ‌ర్ల‌కు మ‌రింత ఉప‌యోగంగా.. వాట్స‌ప్ నుంచి స‌రికొత్త సేవ‌లు.. వివ‌రాలు

WhatsApp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను కోట్లాది మంది ప్రజలు నిత్యం వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశం (India)లో 53 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ యాప్‌ను రోజూ యూజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్య‌లంలో వాట్స‌ప్ ద్వారా అందించే సేవ‌ల వివ‌రాలు తెలుసుకోండి