Home » photogallery » technology »

WHATSAPP MAY SOON ALLOW USERS TO DOWNLOAD ACCOUNT INFO FROM DESKTOP KNOW THE FULL DETAILS HERE GH VB

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ .. డెస్క్‌టాప్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్..

డెస్క్ టాప్ యూజర్ల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వాట్సాప్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉన్న రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో ఫీచర్ ను డెస్క్ టాప్, వెబ్ వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.