Home » photogallery » technology »

WHATSAPP LERT FOR WHATSAPP USERS IF YOU FOLLOW THESE TIPS YOUR ACCOUNT WILL BE SAFE EVK

WhatsApp: వాట్స‌ప్‌ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ ఎకౌంట్ సేఫ్‌

వినియోగదారులు WhatsApp సహా అన్ని ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ప్రైవసీని కోరుకుంటున్నారు. వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి వాట్సాప్ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు అనేక కొత్త కొత్త ఫీచర్లను తీసుకుంది. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి పలు ఫీచర్లను ప్రవేశపెట్టింది.