Home » photogallery » technology »

WHATSAPP LATEST FEATURES APP STICKERS ARCHIVE ETC KNOW DETAILS EVK

Whatsapp: వాట్స‌ప్ వాడుతున్నారా.. ఈ ఫీచ‌ర్స్ తెలుసుకోండి

వాట్సప్... ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. వాట్సప్ అంటే మొదట గుర్తొచ్చేది ఛాటింగ్. వాట్సప్ వచ్చిన కొత్తలో ఛాటింగ్‌కు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం లాంటి అనేక ఫీచర్స్ (WhatsApp Features) వచ్చాయి. వాట్సప్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి యూజర్లకు అవగాహన తక్కువే.