Whatsapp: స్టేట‌స్ చూడ‌డం ఇంకా సుల‌భం..? వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్ ఇదే తెలుసుకోండి

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల (New Features) తో కస్టమర్లను ఆకట్టుకోవ‌డం వాట్స‌ప్‌కు బాగా అల‌వాటు. కొన్ని నెల‌లుగా కొత్త ఫీచ‌ర్స్‌తో వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువవుతోంది వాట్స‌ప్‌ప్ తాజాగా ర‌మో కొన్ని ఫీచ‌ర్స్‌థతో వినియోగ‌దారుల‌ను ప‌ల‌క‌రించింది. అవేంటో తెలుసుకొందాం.