1. వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్ ను విడుదల చేయనుంది. త్వరలో గ్రూప్ జాయిన్ లింక్ ఫీచర్ ను రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా Zoom, Webex, Google Meet తరహాలో గ్రూప్ కాల్ లో జాయిన్ అయ్యేందుకు లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వాట్సాప్ లో కూడా ఈ కొత్త ఫీచర్ యాడ్ కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కొత్త ఫీచర్ కోసం వాట్సాప్ టెస్టింగ్ మొదలుపెట్టినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాట్సాప్ గ్రూప్ లో హోస్ట్ చేసే వ్యక్తి లింక్ ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింక్ ను అందరికీ పంపితే వారంతా గ్రూప్ లో జాయిన్ అవుతారు. మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారే కాదు.. కాంటాక్ట్ లిస్టులో లేని వారికి కూడా ఈ గ్రూప్ జాయిన్ లింక్ పంపుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా దూసుకెళ్తుంది. అయితే లేటెస్ట్ ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు ముందుండే వాట్సాప్‌లో ఇంకా అందుబాటులోకి రావాల్సిన ఫీచర్లు కొన్నిమిగిలి ఉన్నాయి. అందులో భాగంగానే గ్రూప్ పోల్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది వాట్సాప్. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న మెసేజింగ్ యాప్స్‌లో టెలిగ్రామ్ ముందుటుంది. అందుకే టెలిగ్రామ్‌లో ఎక్కువగా పాపులర్ అయిన ఫీచర్లను తమ యూజర్ల కోసం డెవలప్ చేసే పనిలో పడింది వాట్సాప్. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లో గ్రూప్ చాట్లలో పోల్స్‌ను క్రియేట్ చేసేందుకు వీలుగా గ్రూప్ పోల్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలిపే స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)