Home » photogallery » technology »

WHATSAPP IF YOU DO THIS YOU WILL NOT BE BOTHERED WITH GOOGLE NEW TRICK FOR WHATSAPP BACKUP EVK

Whatsapp: ఇలా చేస్తే గూగుల్‌తో అస‌వ‌ర‌మే లేదు.. వాట్స‌ప్ బ్యాక‌ప్ కోసం కొత్త ట్రిక్‌!

Whatsapp | ఇటీవ‌ల‌ WABetaInfo స‌మాచారం ప్ర‌కారం.. వాట్స‌ప్ వినియోగ‌దారుకు గూగుల్ షాక్ ఇవ్వ‌నుంద‌ని తెలిపింది. ఇక‌పై వాట్స‌ప్ డేటా స్టోరేజ్ కోటాపై ప‌రిమితి విధించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌తీ వాట్స‌ప్ (WhatsApp) యూజ‌ర్‌కు ప‌రిమిత‌మైన కోటాను గూగుల్ (Google) అందిస్తుంది. అంత‌కు మించి వాడుకోవాలంటే చెల్లించాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం. దీంతో వినియోగదారుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అయితే ఈ ట్రిక్‌తో గూగుల్‌తో ప్ర‌మేయం లేకుండానే మీ డేటాను సేవ్ చేసుకోచ్చు.