WhatsApp Group Invitation: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే

WhatsApp Group Invitation Feature | కొత్తకొత్త ఫీచర్లతో యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతోంది వాట్సప్. ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' సర్వీస్ ప్రారంభించిన వాట్సప్... ఇప్పుడు గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ ఫీచర్ ఏంటీ? మీకు ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకోండి.