Home » photogallery » technology »

WHATSAPP GROUP ADMINS WILL GET NEW FEATURE TO DELETE MESSAGES OF OTHERS IN GROUPS SS

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు తిరుగులేని అధికారం... కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

WhatsApp Groups | వాట్సప్ ఈ ఏడాది కూడా అనేక కొత్త ఫీచర్స్ (WhatsApp New Features) రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు ఓ కొత్త ఫీచర్ ద్వారా తిరుగులేని అధికారం ఇవ్వబోతోంది. ఆ కొత్త ఫీచర్‌తో ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకోండి.