హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Whatsapp: వాట్స‌ప్‌లో ఈ చిన్న ఫీచ‌ర్స్ తెలుసుకోండి.. ఉప‌యోగ‌ప‌డ‌తాయి!

Whatsapp: వాట్స‌ప్‌లో ఈ చిన్న ఫీచ‌ర్స్ తెలుసుకోండి.. ఉప‌యోగ‌ప‌డ‌తాయి!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల (New Features) తో కస్టమర్లను ఆకట్టుకోవ‌డం వాట్స‌ప్‌కు బాగా అల‌వాటు. అయితే వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్స్ ఏ కాదు.. ఇప్ప‌టికే ఉన్న కొన్ని చిన్న ఫీచ‌ర్స్ మ‌న‌కు బాగా ఉప‌యోగ‌డ‌తాయి. వాటి గురించి తెలుసుకోండి. ఇవి మీ వాట్స‌ప్ వినియోగాన్ని సుల‌భ‌త‌రం చేస్తాయి.

Top Stories