వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్, వాట్సప్ టూ స్టెప్ వెరిఫికేషన్, వాట్సప్ సెక్యూరిటీ ఫీచర్స్, వాట్సప్ ప్రైవసీ ఫీచర్స్" width="1200" height="800" /> 1. వాట్సాప్‌లో వినియోగదారులతో చాట్ చేయడంతో పాటు ఫైల్స్‌ను ఈజీగా షేర్ చేయవచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్లను ఇతరులకు సెండ్ చేయవచ్చు. Android లేదా iOS నుంచి WhatsAppలో ఎక్కువ కాంటాక్ట్‌లను ఎలా పంపాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ టిప్స్" width="1200" height="800" /> 2. ముందుగా ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. మీరు సెండ్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌పై ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే మెసేజ్ బాక్స్ లోని పేపర్స్లిప్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. అదే ఆపిల్ ఫోన్ అయితే స్క్రీన్ దిగువన ఉన్న ‘+’ ఐకాన్‌ను నొక్కాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేసే విధానంలో రీడిజైన్ కోసం వాట్సాప్ పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం... WhatsApp కోసం రీడిజైన్ చేసిన మీడియా పిక్చర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్షాట్ల ప్రకారం... WhatsApp రెండు కొత్త ట్యాబ్‌లను చూపుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇకపై ఎలా పడితే అలా మెసేజ్‌లను అన్ని గ్రూప్‌ల్లోకి ఫార్వర్డ్ చేయడం నిరోధించడం కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో వాట్సాప్ ఉంది. కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లకు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయడాన్ని నియంత్రిస్తుంది. దీంతో యూజర్ ఒక గ్రూప్ కంటే ఎక్కువ గ్రూప్స్‌లోకి మెసేజ్‌లను ఒకే సమయంలో ఇకపై ఫార్వర్డ్ చేయలేరు. దీంతో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)