Home » photogallery » technology »

WHATSAPP DARK MODE FEATURE RELEASED TO ANDROID BETA USERS FOLLOW THESE SETTINGS TO ENABLE DARK THEME SS

WhatsApp Dark Mode: వాట్సప్‌ డార్క్ మోడ్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి

WhatsApp Dark Mode Settings | వాట్సప్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది. ఇప్పటికే యూజర్లకు అప్‌డేట్స్ వస్తున్నాయి. మీరు కూడా వాట్సప్ అప్‌డేట్ చేస్తే డార్క్ మోడ్ ఉపయోగించొచ్చు. మరి సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.