వాట్సప్ గ్రూప్ అడ్మిన్, వాట్సప్ గ్రూప్స్, వాట్సప్ నిబంధనలు, వాట్సప్ నియమనిబంధనలు" width="1600" height="1600" /> 2. ఈ ఫీచర్‌ను తొలుత యూజర్ల కోసం తీసుకురానుంది. “ఆండ్రాయిడ్ 2.22.3.5 అప్డేట్ గల కొత్త వాట్సాప్ బీటా వెర్షన్లో సరికొత్త డ్రాయింగ్ ఎడిటర్ ఫీచర్‌ను విడుదల చేయడానికి వాట్సాప్ ప్లాన్ చేస్తున్నాం." అని WABetaInfo పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ డ్రాయింగ్ ఎడిటర్ ఫీచర్ కేవలం ఫోటో ఎడిటింగ్ కోసం మాత్రమే కాకుండా వీడియో ఎడిటింగ్ కోసం కూడా పని చేస్తుంది. దీంతో మీ ఫోటో లేదా వీడియోను ఎడిట్ లేదా బ్లర్ చేయడానికి ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. వాట్సాప్‌లో మీ ఫోటోలు, వీడియోలపై గీయడానికి కొత్త పెన్సిల్లను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్‌లో మొత్తం మూడు పెన్సిళ్లను చేర్చనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
1. వాట్సప్ ఇండియాలోనే కాదు... ప్రపంచంలోనే పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్‌కు (WhatsApp) టెలిగ్రామ్, సిగ్నల్, డిస్కార్డ్ లాంటి ఇతర యాప్స్ నుంచి పోటీ ఉంది. అయితే మెటా (Meta) యాజమాన్యంలో ఉన్న వాట్సప్‌కు యూజర్ బేస్ ఎక్కువ కావడంతో ప్రత్యర్థులు దగ్గర్లోకి కూడా రాలేకపోతున్నారు. అయితే ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఉపయోగకరమైన ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ ప్రస్తుతం ప్లేస్టోర్, యాప్స్టోర్స్లో లేవు. వీటిని ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నిషేధించాయి ఆ యాప్ స్టోర్స్. అయితే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ చాలా వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్న యూజర్లు లక్షల్లో ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
1. వాట్సప్ ఇండియాలోనే కాదు... ప్రపంచంలోనే పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్‌కు (WhatsApp) టెలిగ్రామ్, సిగ్నల్, డిస్కార్డ్ లాంటి ఇతర యాప్స్ నుంచి పోటీ ఉంది. అయితే మెటా (Meta) యాజమాన్యంలో ఉన్న వాట్సప్‌కు యూజర్ బేస్ ఎక్కువ కావడంతో ప్రత్యర్థులు దగ్గర్లోకి కూడా రాలేకపోతున్నారు. అయితే ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఉపయోగకరమైన ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్స్టోర్స్లో లేవు. వీటిని ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నిషేధించాయి ఆ యాప్ స్టోర్స్. అయితే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ చాలా వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్న యూజర్లు లక్షల్లో ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. వాట్సప్ అందించలేని ఫీచర్స్‌ని వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ వర్షన్స్ అందిస్తున్నాయని వీటిని డౌన్లోడ్ చేస్తే చిక్కుల్లో పడ్డట్టే. వాట్సప్ అధికారిక యాప్ తప్ప ఎట్టిపరిస్థితుల్లో ఇతర యాప్స్ ఉపయోగించకూడదని వాట్సప్ అనేక సార్లు హెచ్చరించింది. మీరు వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి అధికారిక వాట్సప్ ఉపయోగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ యాప్స్ ఉపయోగిస్తే మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ FAQ పేజీలో వివరించింది. "మీరు అధికారిక యాప్‌కు మారకపోతే మీ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తాం. ఆ తర్వాత వాట్సప్ ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉంది" అని వాట్సప్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
1. వాట్సప్ ఇండియాలోనే కాదు... ప్రపంచంలోనే పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్‌కు (WhatsApp) టెలిగ్రామ్, సిగ్నల్, డిస్కార్డ్ లాంటి ఇతర యాప్స్ నుంచి పోటీ ఉంది. అయితే మెటా (Meta) యాజమాన్యంలో ఉన్న వాట్సప్‌కు యూజర్ బేస్ ఎక్కువ కావడంతో ప్రత్యర్థులు దగ్గర్లోకి కూడా రాలేకపోతున్నారు. అయితే ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఉపయోగకరమైన ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్స్టోర్స్లో లేవు. వీటిని ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నిషేధించాయి ఆ యాప్ స్టోర్స్. అయితే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ చాలా వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్న యూజర్లు లక్షల్లో ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. వాట్సప్ అందించలేని ఫీచర్స్‌ని వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ వర్షన్స్ అందిస్తున్నాయని వీటిని డౌన్లోడ్ చేస్తే చిక్కుల్లో పడ్డట్టే. వాట్సప్ అధికారిక యాప్ తప్ప ఎట్టిపరిస్థితుల్లో ఇతర యాప్స్ ఉపయోగించకూడదని వాట్సప్ అనేక సార్లు హెచ్చరించింది. మీరు వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి అధికారిక వాట్సప్ ఉపయోగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ యాప్స్ ఉపయోగిస్తే మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ FAQ పేజీలో వివరించింది. "మీరు అధికారిక యాప్‌కు మారకపోతే మీ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తాం. ఆ తర్వాత వాట్సప్ ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉంది" అని వాట్సప్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
9. మాడిఫికేషన్ వర్షన్స్ అయిన వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఉపయోగిస్తున్నందుకు ప్రతీ నెలా లక్షలాది మందిని వాట్సప్ బ్లాక్ చేస్తోంది. నవంబర్‌లో 20 లక్షలు, అక్టోబర్‌లో 20 లక్షలు, సెప్టెంబర్‌లో 22 లక్షలు, ఆగస్టులో 20.7 లక్షలు, జూన్ 16 నుంచి జూలై 31 మధ్య 30 లక్షలకు పైగా అకౌంట్లను బ్లాక్ చేసింది. మాడిఫికేషన్ వర్షన్స్ ఉపయోగిస్తున్నారన్న కారణంతో పాటు వాట్సప్ పాలసీలు ఉల్లంఘించారని ఇలా ప్రతీ నెలా లక్షల అకౌంట్స్‌ని బ్లాక్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)