వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ రియాక్షన్స్ ఆండ్రాయిడ్, వాట్సప్ రియాక్షన్స్ ఎలా పనిచేస్తుంది, వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్" width="1200" height="800" /> 1. ప్రముఖ సోషల్ మీడియా వేదిక వాట్సప్ యూజర్లను మరింత ఆకట్టుకొనేలా ‘చాట్ ఫిల్టర్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీనికి సంబంధించి వాట్సప్ బీటాఇన్ఫో అప్డేట్ ఇచ్చింది. ఈ ఫీచర్లో దీనిలో కాం టాక్ట్స్ , గ్రూప్స్, నాన్-కాం టాక్ట్స్ , అన్‌రీడ్ చాట్స్ అనే నాలుగు కేటగిరీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. యూజర్లు కావాల్సిన దానిని వెతికే పని లేకుం డా సులువుగా గుర్తిం చేలా అన్నిం టినీ ఒకే ట్యాబ్‌లో అందించనుంది. దీం తో మనకు కావాల్సిన పాత చాట్ మెసేజ్‌లను క్షణాల్లో వెతకొచ్చు . archive chat ని ఉపయోగిం చే యూజర్లకూ ఈ ఫీచర్ చాలా బాగా ఉయోగ పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ టిప్స్, టిప్స్" width="1200" height="800" /> 3. ఈ ఫీచర్ అప్డేటెడ్ ఆం డ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యూజర్లకు మాత్రమే అం దుబాటులోకి వస్తుం దని బీటాఇన్ఫో తెలిపింది. దీనికి సంబంధించిన చిత్రాలను ఇప్పటికే విడుదల చేసింది. కంపెనీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... .. చాట్ ఫిల్టర్ ఫీచర్ ప్రస్తుతం బిజినెస్ అకౌం ట్ వాడే యూజర్లకు మాత్రమే అం దుబాటులోకి వస్తుం ది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముఖ్యంగా వాట్సాప్ బీటా వెర్షన్ 2.2216.40 వాడే యూజర్లతో పాటు బీటా డెస్క్ టాప్ యూజర్లకూ తొలుత ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఇంకా పరీక్ష దశలో ఉంది. త్వరలో యూజర్ల ముందుకు రానుంది. ఇదిలా ఉం డగా.. వాట్సాప్‌లో ఆన్లైన్ పేమెం ట్స్ చేసేం దుకు వీలుగా వాట్సాప్ పేమెం ట్స్ ను పరిచయం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతే కాకుండా వాట్సాప్ లోని ఒక ఫీచర్ సాయంతో మీకు కావాల్సిన చాట్స్‌ను చాట్ లిస్ట్ పేజీలో(List Page) కనిపించకుండా చేయవచ్చు. వాట్సాప్ చాట్‌ను హైడ్ లేదా ఆర్కైవ్ చేయడానికి ఆర్కైవ్ (Archive) చాట్ ఫీచర్‌ను యూజ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌తో మీ ఇండివిడ్యువల్(Individual) లేదా గ్రూప్ చాట్స్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. చాట్‌ను ఆర్కైవ్ చేయడం వల్ల చాట్ మొత్తం డిలీట్ అవ్వదు. అలాగే మీ ఎస్డీ కార్డ్ లేదా ఐక్లౌడ్ కి బ్యాకప్ అవ్వదు. ఈ చాట్ మెసేజెస్ మొత్తం మీ వాట్సాప్ లోనే స్టోర్ అయి ఉంటాయి. ఆర్కైవ్డ్ (Archived) చాట్స్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ నోటిఫికేషన్ రాదు. కొత్తగా ఎన్ని మెసేజ్‌లు వచ్చినా ఆర్కైవ్డ్ (Archived) ఇండివిడ్యువల్ లేదా ఆర్కైవ్డ్ గ్రూప్ చాట్లు ఆర్కైవ్డ్ లిస్టులోనే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)