Home » photogallery » technology »

WHATS APP TO INTRODUCE NEW FEATURE THE YOU CAN HIDE LAST SEEN TIME FROM SELECTED USERS IN CONTACTS LIST FULL DETAILS HERE PRN GH

WhatsApp: యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్‌... వారి నుంచి తప్పించేందుకు కొత్త ఫీచర్.. వివరాలివే..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇతర అప్లికేషన్లకు దీటుగా అట్రాక్టివ్ ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా సంస్థ తీసుకొస్తున్న ప్రైవసీ ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా మరో కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.