Smart Phone Damage: వర్షాకాలం వచ్చేసింది...మరి మీ స్మార్ట్ ఫోన్ నీటిలో తడిస్తే ఏమి చేయాలి

స్మార్ట్ ఫోన్ వర్షంలో తడవకుండా ఉండటానికి ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఫోన్ తడిసిపోతుంది. లేదా కొన్నిసార్లు ఫోన్ నీటిలో జారి పడిపోతుంది. అయితే ఇలా జరిగితే ఏమి చేయాలి? మీ ఫోన్ తడిగా ఉంటే మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, క్రింద ఇచ్చిన ట్రిక్స్ చదవండి.