Flying Race Car: గాల్లో ఎగిరిన ప్రపంచ మొదటి ఫ్లైయింగ్ రేస్ కారు... ఫొటోలు మీకోసం

Flying Race Car: ఎగిరే కార్లను ఆల్రెడీ చూశాం. ఇది వాటిలో నెక్ట్స్ లెవెల్‌ది అనుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటి... ఎందుకు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? ఫ్యూచరిస్టులు ఏమంటున్నారు తెలుసుకుందాం.