హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Leap Second : వేధిస్తున్న లీప్ సెకండ్ సమస్య.. టెక్నాలజీని ముంచేస్తుందా?

Leap Second : వేధిస్తున్న లీప్ సెకండ్ సమస్య.. టెక్నాలజీని ముంచేస్తుందా?

Leap Second : 2000 సంవత్సరానికి ముందు Y2K అనే సమస్య ప్రపంచాన్ని భయపెట్టింది. 2000 తర్వాత కంప్యూటర్లు పనిచెయ్యవనే ప్రచారం జరిగింది. ఆ గండం నుంచి గట్టెక్కాం. ఇప్పుడు లీప్ సెకండ్ సమస్య సైంటిస్టులను వేధిస్తోంది. అదేంటో తెలుసుకుందాం.

Top Stories