ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, ఫ్లిప్‌కార్ట్ వాషింగ్ మెషీన్ ఆఫర్స్, మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్, వాషింగ్ మెషీన్ ఆఫర్స్, వాషింగ్ మెషీన్ ఈఎంఐ ఆఫర్స్, వాషింగ్ మెషీన్ సేల్" width="1200" height="800" /> 1. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ మంగళవారం దేశీయ మార్కెట్‌కు సరికొత్త వాషింగ్ మెషీన్లను పరిచయం చేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లను తీసుకొచ్చింది. 7, 8, 9, 12 కేజీల సామర్థ్యం వరకు లభించే ఈ వాషింగ్ మెషీన్ల ప్రారంభ ధర రూ.41,600లుగా ఉన్నది. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, వాషింగ్ మెషీన్ ఆఫర్, వాషింగ్ మెషీన్, ఎల్జీ వాషింగ్ మెషీన్" width="875" height="583" /> 2. ఏఐ వాష్, ఎయిర్ వాష్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ సైకిల్ వంటి ఇంటిలిజెంట్ ఫీచర్లతో 40 మోడల్స్‌ను తెస్తున్నట్టు ఈ సందర్భంగా కంపెనీ తెలియజేసింది. ఈ వాషింగ్ మెషీన్లను గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, సామ్సంగ్ స్మార్ట్ టీవీలు, ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లతోపాటు అలెక్సా, గూగుల్ హోం వంటి వాయిస్ డివైజ్‌లతోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? వేల రూపాయలు ఖర్చువుతాయని ఆలోచిస్తున్నారా? ఐతే ఆ టెన్షన్ అవసరం లేదు. వెయ్యి రూపాయల లోపే లభించే వాషింగ్ మెషీన్లు చాలా ఉన్నాయి. పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతికేందుకు.. ఒక బకెట్ పట్టేంత స్థలం ఉంటే చాలు. ఇది బకెట్ గోడలకు అతక్కునేలా అడుగు భాగంలో గ్రిప్ ఉంటుంది. లేదంటే బకెట్ గోడలకు తగిలించుకునే సదుపాయం కొన్నింటిలో లభిస్తుంది. . (ప్రతీకాత్మక చిత్రం)