1. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోలేదా? వ్యాక్సిన్ (Covid 19 Vaccine) తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక మీరు వాట్సప్‌లో కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ (Vaccine Slot Booking) చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మరో కొత్త సర్వీస్ ఇది. కేంద్ర ఆరోగ్య శాఖ, మైగవ్ ఇండియాతో (MyGovIndia) కలిసి వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ అపాయింట్మెంట్స్ బుక్ చేసే సేవల్ని వాట్సప్ ఇటీవల ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే వ్యాక్సిన్ స్లాట్స్‌ని ప్రభుత్వానికి చెందిన కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ మొబైల్ యాప్‌లో బుక్ చేసే అవకాశం ఉంది. పేటీఎం యాప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సదుపాయం రావడంతో ఈ పద్ధతి ఇంకా సులువైంది. (ప్రతీకాత్మక చిత్రం)