WhatsApp Tips: టైప్ చేయకుండా వాట్సప్‌లో మెసేజెస్ ఎలా పంపాలో తెలుసా?

WhatsApp Tips | వాట్సప్‌లో మెసేజెస్ పంపించాలంటే టైప్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ అసిస్టెంట్‌కు (Google Assistant) చెప్తే చాలు. మీరు ఎవరికైనా ఏ మెసేజ్ అయినా పంపొచ్చు. ఎలాగో తెలుసుకోండి.